Venkatesh Prasad Applies For The Job Of Bowling Coach || Oneindia Telugu

2019-08-02 173

Former India cricketer Venkatesh Prasad has thrown his hat in the ring for the position of Team India’s bowling coach. Prasad, who was the junior chief selector for three years, has stepped down last year before taking up a role with IPL franchise Kings XI Punjab.
#venkateshprasad
#bowlingcoach
#headcoach
#teamindia
#sports
#bcci
#csk
#rcb
#kxip
#teamindia

టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.